ఈ రూల్స్ అన్నీ తెలిస్తే..

2025 లో సర్పంచ్ పదవి మీదే.

సమాచారం కోసం ఈ వీడియో చూడండి

2025లో సర్పంచ్ గా పోటీ చేయు అభ్యర్థుల కోసం ఈ సెమినార్ లో ఈ క్రింది విషయాలపై సమగ్ర సమాచారం ఇవ్వబడింది.
  • 1. సర్పంచ్/వార్డు సభ్యుడి పదవికి పోటీ చేయదలచిన అభ్యర్ధి నామినేషన్ కి ముందు చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనుల వివరాలు.
  • 2. సర్పంచ్/వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్ధికి ఉండవలసిన అర్హతలు.
  • 3. సర్పంచ్/వార్డు సభ్యుడి ఎన్నికల ప్రకటనకు సంబందించిన పూర్తి సమాచార వివరాలు.
  • 4. సర్పంచ్/వార్డు సభ్యుడి నామినేషన్ ఫారం నింపే విధానం పై పూర్తి అవగాహన సమాచారం.
  • 5. సర్పంచ్/వార్డు సభ్యుడి నామినేషన్ ఫారం పరిశీలన మరియు ఉపసంహరణ వివరాలు.
  • 6. సర్పంచ్/వార్డు సభ్యుడు అభ్యర్థికి గుర్తును కెటాయించె విధానం గురించి.
  • 7. సర్పంచ్/వార్డు సభ్యుడు అభ్యర్ధికి సంబందించిన పోలింగ్ ఏజెంట్ మరియు కౌంటింగ్ ఏజెంట్ ను నియమించే విధానం గురించి.
  • 8. సర్పంచ్/వార్డు సభ్యుడు ఎన్నికల ప్రచారంలో చేయకూడని తప్పుల వివరాలు.
  • 9. సర్పంచ్/వార్డు సభ్యుడు పోలింగ్ రోజు పాటించవలసిన నీయమాలు గురుంచి.
  • 10. సర్పంచ్/వార్డు సభ్యుడు ఓట్ల లెక్కింపు రోజు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి.
  • 11. ఉపసర్పంచ్ ని ఎన్నుకునే విధానం గురుంచి.
  • 12. సర్పంచ్/వార్డు సభ్యుడు ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించే పద్ధతి గురుంచి.

ఈ విధంగ సర్పంచ్/వార్డు సభ్యుడి ఎన్నికల గురుంచి సమగ్రంగా వివరించబడిన ఏకైక జూమ్ మీటింగ్ మీ ఫోన్ లోనే, మీ ఇంటి దగ్గర నుండే తెలుసుకునే సెమినార్ కోసం ఇప్పుడే 9948111053 కి ఫోన్ చేసి ₹199/- కే రిజిస్టర్ చేసుకోండి.

మార్గదర్శకుడు

మన మార్గదర్శకుడు

అనుభవజ్ఞులైన నాయకత్వ నిపుణులు, గ్రామాభివృద్ధి మార్గదర్శకులు.

తెలంగాణలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త శ్రీ కిషన్‌జీ నిర్వహించే ప్రత్యేక వెబినార్‌లో పాల్గొని, మీ సర్పంచ్/వార్డు సభ్యుడు ప్రయాణాన్ని విజయం వైపు మార్చుకోండి. ఈ వెబినార్ ద్వారా, సర్పంచ్/వార్డు సభ్యుడు ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన నిరూపితమైన చాలా రహస్య వ్యూహాలు తెలుసుకుంటారు.

మీరు రాజకీయ రంగంలో కొత్తగా ఉంటే లేదా ఇప్పటికే ప్రజాసేవలో ఉన్నా, ఈ శక్తివంతమైన సెషన్ ప్రజల మద్దతును పొందడం, ఎన్నికల్లో సమర్థవంతమైన ప్రచారం నిర్వహించడం, ప్రజాసమస్యలను అర్థం చేసుకుని పరిష్కారాలు చూపడం వంటి అమలు చేయగలిగే విలువైన మార్గదర్శకాన్ని అందిస్తుంది.

మీ నాయకత్వ సామర్థ్యాన్ని అన్‌లాక్ చేసుకుని, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి!

సంప్రదించండి

గ్యాలరీ

Gallery Image 1
Gallery Image 2
Gallery Image 3

మాకు కాల్ చేయండి

+91 9948111053

మీ ప్రశ్నల కోసం మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాము.